Image Source: Pixabay

ల్యాప్‌టాప్ ఎక్కువగా హీట్ అవ్వడం చాలా పెద్ద సమస్య.

ల్యాప్‌టాప్ టెంపరేచర్ ఎప్పుడూ చూసుకుంటూనే ఉండాలి.



వెంట్స్‌ను రెగ్యులర్‌గా క్లీన్ చేయాలి.



ల్యాప్‌టాప్‌కు గాలి తగిలేలా చూసుకోవాలి.



హెవీ బ్యాక్‌గ్రౌండ్ టాస్కులు ఎప్పటికప్పుడు క్లోజ్ చేయాలి.



సిస్టంలో కెపాసిటీకి మించి ఎక్కువ టాస్కులు ఓపెన్ చేయకూడదు.



ల్యాప్‌టాప్ కూలింగ్ ప్యాడ్ వాడుతూ ఉండండి.



ఈ టిప్స్ ఫాలో అయితే ల్యాప్‌టాప్ ఎక్కువ హీట్ అవ్వదు.