గూగుల్ డ్రైవ్ ఎక్కువ ఉపయోగించేవారికి ఎదురయ్యే సమస్య ‘స్టోరేజ్ ఫుల్’.



కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.



ముందుగా గూగుల్ డ్రైవ్‌లో ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నవి ఏవో తెలుసుకోండి.



ట్రాష్‌లో ఏవైనా ఫైల్స్ ఉంటే డిలీట్ చేయండి.



డ్రైవ్ స్టోరేజ్‌ను ఎక్కువగా తీసుకునే జీమెయిల్ అటాచ్‌మెంట్లను డిలీట్ చేయండి.



గూగుల్ ఫొటోస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి.



అవసరం లేని ఫొటోలను డిలీట్ చేయండి.



డ్రైవ్ స్టోరేజ్ క్లియర్ చేయడానికి గూగుల్ స్టోరేజ్ మేనేజర్‌ను ఉపయోగించండి.



ఈ టిప్స్ ఫాలో అయ్యి స్టోరేజ్‌ను క్లియర్ చేసుకోండి.