Image Source: Pixabay

యూట్యూబ్ తన ప్రీమియం సబ్‌స్క్రైబర్ల కోసం ప్రత్యేక ఫీచర్లను అందిస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Image Source: Pixabay

యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మొబైల్ ఫోన్లలో వీడియోలను ‘క్యూ’ సిస్టంలో ఉంచుకోవచ్చు.

Image Source: Pixabay

అంటే మీకు కావాల్సిన వీడియోలు వరుసగా ప్లే అయ్యేలా సెట్ చేసుకోవచ్చన్న మాట.

Image Source: Pixabay

గూగుల్ మీట్ సెషన్స్ ద్వారా ఫ్రీ, ప్రీమియం యూజర్లు వాచ్ పార్టీలా వీడియోలు చూడవచ్చు.

Image Source: Pixabay

యాప్ నుంచి ఎగ్జిట్ అయిపోయాక మధ్యలో ఆపేసిన వీడియోలు తర్వాత చూసుకునే ఫీచర్ ఉంది.

Image Source: Pixabay

ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐవోఎస్, వెబ్ యూజర్లకు అందుబాటులో ఉంది.

Image Source: Pixabay

ఆఫ్ లైన్ వాచ్‌కు స్మార్ట్ డౌన్‌లోడ్లు అందుబాటులో ఉంటాయి.

Image Source: Pixabay

ఐవోఎస్ వినియోగదారుల కోసం హయ్యస్ట్ క్వాలిటీ వీడియోలు అందించనున్నారు.

Image Source: Pixabay

యాడ్ ఫ్రీ వ్యూయింగ్, బ్యాక్‌గ్రౌండ్ ప్లే, యూట్యూబ్ మ్యూజిక్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.