Image Source: Pexels

మన కంప్యూటర్‌లోకి వైరస్ ఎంటర్ అయితే అది కొన్ని లక్షణాలు చూపిస్తుంది. అవేంటో చూద్దాం.

Image Source: Pexels

మాల్‌వేర్ కంప్యూటర్‌లోకి ఎంటర్ అయితే పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది.

Image Source: Pexels

అలాగే కంప్యూటర్ ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్, ఆన్ అవుతుంది.

Image Source: Pexels

మన ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌గా యాడ్స్ వస్తూ ఉంటాయి.

Image Source: Pexels

అలాగే ఫైల్స్, ఫోల్డర్స్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతూ ఉంటాయి.

Image Source: Pexels

వర్క్ చేస్తుండగా సిస్టం ఆటోమేటిక్‌గా క్రాష్ అవుతూ ఉంటుంది.

Image Source: Pexels

మనకు సంబంధం లేకుండానే థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ అవుతాయి.

Image Source: Pexels

మన ప్రమేయం లేకుండా ఫోల్డర్లు క్రియేట్ అవుతాయి. అవి డిలీట్ అవ్వవు.

Image Source: Pexels

సీపీయూ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఇంటర్నెట్ యూసేజ్ ఎక్కువ అవుతుంది.

Image Source: Pexels

యాంటీ వైరస్ ప్రోగ్రాంను డిజేబుల్ చేసే సామర్థ్యం కూడా దీనికి ఉంది.