Image Source: Pexels

ప్రముఖ పేమెంట్ కంపెనీ డోజో 2023లో ఎక్కువగా హ్యాక్ అయిన పాస్‌వర్డ్‌లు రిలీజ్ చేసింది.

Image Source: Pexels

ఇందులో ఎటువంటివి అత్యంత ప్రమాదకరమైన పాస్‌వర్డ్స్‌ అని కూడా తెలిపారు.

Image Source: Pexels

మీ నిక్ నేమ్స్, ఫేవరెట్ కలర్స్ పాస్‌వర్డ్‌గా అస్సలు పెట్టకూడదు.

Image Source: Pexels

టీవీ షోల్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ల పేర్లు, మీకు నచ్చిన టీవీ షోల పేర్లు పాస్‌వర్డ్‌గా పెట్టకండి.

Image Source: Pexels

ఫ్యాషన్ బ్రాండ్ల పేర్లు, సినిమాల పేర్లు ఉపయోగించకండి.

Image Source: Pexels

నగరాల పేర్లు, దేశాల పేర్లు కూడా పెట్టకూడదు. వీటిని సులభంగా గెస్ చేయవచ్చు.

Image Source: Pexels

బాడీ పార్ట్స్, కార్ల బ్రాండ్ల పేరు పెట్టినా మీ ఖాతా సులభంగా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.

Image Source: Pexels

పెంపుడు జంతువుల పేర్లు, ఉపయోగించే బ్యాడ్ వర్డ్స్ పెట్టినా ప్రమాదమే.

Image Source: Pexels

అలాగే వీడియో గేమ్స్, వీడియో గేమ్ క్యారెక్టర్ల పేర్లు కూడా పెట్టకండి.

Image Source: Pexels

మ్యూజిక్ ఆర్టిస్ట్స్, మేకప్ బ్రాండ్ల పేర్లు కూడా పెట్టకూడదు.