Image Source: Apple

‘విజువల్ లుకప్’ ద్వారా రెసిపీలను వెతకవచ్చు. అంటే రెసిపీలను ఫొటో తీస్తే దాని వివరాలు దొరికేస్తాయన్న మాట.

Image Source: Apple

హోం స్క్రీన్, లాక్ స్క్రీన్, స్టాండ్ బై మోడ్స్‌లో ఇంటరాక్టివ్ విడ్జెట్‌లను అందిస్తున్నారు.

Image Source: Apple

మీ గ్యాలరీ అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలు ఉంటే నోటిఫికేషన్‌తో అలెర్ట్ ఇస్తుంది.

Image Source: Apple

యాపిల్ మ్యూజిక్ ప్లేలిస్ట్‌కు ఫ్రెండ్స్‌ను యాడ్ చేయవచ్చు. వారు ప్లేలిస్ట్‌ను ఎడిట్ కూడా చేయవచ్చు.

Image Source: Apple

మెయిల్ నుంచి ఓటీపీలను రీడ్ చేసి ఆటోమేటిక్‌గా ఫిల్ చేసే ఫీచర్ రానుంది.

Image Source: Apple

మీ పెంపుడు జంతువులను కూడా ఫొటోస్ యాప్ గుర్తించనుంది.

Image Source: Apple

యూజ్ చేసిన ఓటీపీలు స్టోరేజ్ నుంచి వెంటనే డిలీట్ అయిపోయే ఫీచర్.

Image Source: Apple

రిమైండర్ యాప్‌లో గ్రాసరీ లిస్ట్ యాడ్ చేసుకునే ఫీచర్.

Image Source: Apple

వాల్ పేపర్స్‌లో కేలడియోస్కోప్ అనే కొత్త కేటగిరిని అందించారు.

కొత్తగా మెమోజీ స్టిక్కర్లు కూడా లాంచ్ అయ్యాయి.