Image Source: Pixabay

వాట్సాప్‌లో మీరు ఏ ఫొటోలు, వీడియోలు డౌన్‌లోడ్ చేసినా అవి గ్యాలరీలో కనిపిస్తాయి.

Image Source: Pixabay

అయితే వీటిని మీ గ్యాలరీ నుంచి హైడ్ చేసే ఆప్షన్ కూడా ఉంది.

Image Source: Pixabay

వాట్సాప్ ఫొటోలు, వీడియోలు గ్యాలరీలో వద్దనుకునే వారు దీన్ని ఉపయోగించుకోవచ్చు.

Image Source: Pixabay

దీని కోసం ముందుగా మీరు వాట్సాప్ ఓపెన్ చేయాలి.

Image Source: Pixabay

ఇందులో ‘Chats’ ఆప్షన్ ఎంచుకోవాలి.

Image Source: Pixabay

ఛాట్స్ సెక్షన్‌లో ‘Media Visibility’ టాగుల్ కనిపిస్తుంది.

Image Source: Pixabay

దాన్ని డిజేబుల్ చేసుకుంటే మీడియా మీ గ్యాలరీలో కనిపించదు.

Image Source: Pixabay

అయితే దీన్ని డిజేబుల్ చేశాక డౌన్‌లోడ్ అయిన మీడియా మాత్రమే గ్యాలరీలో కనిపించదు.

Image Source: Pixabay

అంతకు ముందు డౌన్‌లోడ్ అయిన మీడియా కనిపిస్తూనే ఉంటది.

Image Source: Pixabay

ఆ విషయంలో మనం ఏమీ చేయలేం.