Image Source: Pixabay

ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియని వారి నుంచి వచ్చే మెసేజ్‌లు ఎప్పుడూ విసిగిస్తూనే ఉంటాయి.

Image Source: Pixabay

సాధారణంగా తెలియని వారు ఎప్పుడు మెసేజ్ చేసినా అవి ‘మెసేజ్ రిక్వెస్ట్’ల్లోకి వెళ్తున్నాయి.

Image Source: Pixabay

కానీ తెలియని వారి నుంచి మెసేజ్‌లను అసలు రాకుండా బ్లాక్ చేయవచ్చు.

Image Source: Pixabay

దానికి ముందుగా ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయాలి.

Image Source: Pixabay

అనంతరం అందులో ‘Settings And Privacy’పై క్లిక్ చేయాలి.

Image Source: Pixabay

ఈ సెక్షన్‌లో ‘How People Can Reach You’ ఎంచుకోవాలి.

Image Source: Pixabay

అందులో ‘Message Controls’పై క్లిక్ చేయండి.

Image Source: Pixabay

అక్కడ మీకు ‘Potential Connections’ ఆప్షన్ కనిపిస్తుంది.

Image Source: Pixabay

అందులో రకరకాల విభాగాలు ఉంటాయి.

Image Source: Pixabay

మీకు కావాల్సిన విభాగానికి వెళ్లి ‘Don't Receive Requests’ ఎంచుకుంటే సరిపోతుంది.