1. అమెరికాలోని ఓక్రిడ్జ్ నేషనల్ ల్యాబ్‌లో ఉన్న ‘ఫ్రంటియర్’ (కంప్యూటర్ పేరు).



2. జపాన్‌లోని రికెన్ సెంటర్‌లో ఇన్‌స్టాల్ చేసిన ‘ఫుగాకు’.



3. ఫిన్‌ల్యాండ్‌లోని సీఎస్సీ డేటా సెంటర్‌లో ఉన్న ‘లూమి సిస్టం’.



4. ఇటలీలోని యూరో హెచ్‌పీసీ సైట్‌లో ఉన్న ‘లియోనార్డో’.



5. అమెరికాలోని ఓక్రిడ్జ్ నేషనల్ ల్యాబ్‌లో ఉన్న ‘సమ్మిట్’.



6. అమెరికాలోని లారెన్స్ లివర్‌మోర్ నేషనల్ ల్యాబ్‌లో ఉన్న ‘సియర్రా’.



7. చైనాలోని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్‌లో ఉన్న ‘సన్‌వే టైహులైట్’



8. అమెరికాలోని బెర్క్‌లే ల్యాబ్‌లో ఉన్న ‘పెర్ల్‌ముట్టర్’.



9. అమెరికాకు చెందిన ఎన్వీడియా డెవలప్ చేసిన ‘సెలీన్’.



10. చైనాలోని గువాంగ్‌జొయులో ఉన్న ‘టియాన్-2ఏ’.