ఓపెన్ ఛాట్ జీపీటీ - ఏఐ ఛాట్‌బోట్ యాప్ (Open Chat GPT - AI Chatbot app)

దీని లోగో చూడటానికి ఓపెన్ ఏఐ లోగో తరహాలోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

ఏఐ ఛాట్ బోట్ - ఆస్క్ ఏఐ అసిస్టెంట్ (AI Chatbot - Ask AI Assistant)

ఇందులో మూడు సార్లు సెర్చ్ చేశాక నాలుగో సారి నుంచి సబ్‌స్క్రిప్షన్ అడుగుతుంది.

ఏఐ ఛాట్ జీబీటీ - ఓపెన్ ఛాట్‌బోట్ యాప్ (AI Chat GBT - Open Chatbot app)

ఈ యాప్‌లో నాలుగు సార్లు సెర్చ్ చేశాక ఐదో సారి నుంచి సబ్‌స్క్రిప్షన్ అడుగుతుంది

ఏఐ ఛాట్ - ఛాట్‌బోట్ ఏఐ అసిస్టెంట్ (AI Chat - Chatbot AI Assistant)

ఈ యాప్ వినియోగదారుల యాక్టివిటీని ట్రాక్ చేస్తుంది.

జీనీ - ఏఐ ఛాట్‌బోట్ (Genie - AI Chatbot)

ఈ యాప్ కూడా వినియోగదారుల యాక్టివిటీని ట్రాక్ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది.

Thanks for Reading. UP NEXT

మెసేజ్ ఎడిట్ ఆప్షన్ తీసుకొచ్చిన వాట్సాప్ - ఎలా ఉపయోగించాలి?

View next story