జియో సినిమా ప్రీమియం ప్లాన్ అందుబాటులోకి వచ్చింది.

వార్నర్ బ్రదర్స్, హెచ్‌బీవో కంటెంట్‌ను కూడా తీసుకువచ్చారు.

అలాగే వూట్ సెలెక్ట్ కంటెంట్‌కు కూడా యాక్సెస్ లభించనుంది.

జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు హయ్యస్ట్ కంటెంట్ క్వాలిటీ లభించనుంది.

ఒకేసారి నాలుగు డివైస్‌ల్లో కంటెంట్ స్ట్రీమ్ చేయవచ్చు.

జియో సినిమా ప్రీమియం ప్లాన్ రూ.999గా ఉంది.

యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్ చేయవచ్చు.

మొబైల్, డెస్క్ టాప్‌లపై సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు.

జియో సినిమాలో ఫ్రీ కంటెంట్ కూడా ఉంది.

ఐపీఎల్ 2023, కొన్ని సినిమాలు ఉచితంగా చూడవచ్చు.