సెట్టింగ్స్‌లో ఏయే యాప్ ఎంత బ్యాటరీ ఉపయోగించిందో తెలుసుకోండి.

‘Low Power Mode’ యాక్టివేట్ చేయండి.

స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించుకోండి.

సెల్యులార్ డేటా కంటే వైఫైకి ప్రిఫరెన్స్ ఇవ్వండి.

ఎందుకంటే మొబైల్ డేటా కంటే వైఫై తక్కువ బ్యాటరీని తీసుకుంటుంది.

ఆటోమేటిక్ లాక్‌ను వీలైనంత తక్కువ సమయానికి సెట్ చేసుకోండి.

ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌ను ఆఫ్ చేయండి.

వీలైనంత తక్కువ టెంపరేచర్‌లో ఉపయోగించండి.

బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ రిఫ్రెష్‌ను ఆఫ్ చేయండి.

లొకేషన్ సర్వీసెస్‌ను డిజేబుల్ చేయండి.