Image Source: Pexels

ఛాట్ జీపీటీ తన సెర్చింజన్‌ను అప్‌డేట్ చేసింది.

Image Source: Pexels

ఈ వెర్షన్‌కు ఛాట్ జీపీటీ 4 అని పేరు పెట్టారు.

Image Source: Pexels

ఇమేజ్ ఇన్‌పుట్‌ను కూడా ఇక నుంచి ఛాట్ జీపీటీ తీసుకోనుంది.

Image Source: Pexels

ఇంతకు ముందు వెర్షన్లు కేవలం టెక్స్ట్ ఇన్‌పుట్ మాత్రమే తీసుకునేవి.

Image Source: Pexels

అయితే ఇది కూడా పర్ఫెక్ట్ వెర్షన్ కాదని సీఈవో శామ్ ఆల్ట్‌మన్ అన్నారు.

Image Source: Pexels

యూజర్ ఫీడ్‌బ్యాక్‌కు కూడా ఓపెన్ ఆప్షన్‌ను ఇందులో అందించారు.

Image Source: Pexels

అయితే సెప్టెంబర్ 2021 అడ్డంకి మాత్రం ఇంకా అలాగే ఉంది.

Image Source: Pexels

2021 సెప్టెంబర్‌కు ముందు జరిగిన సంఘటనలు మాత్రమే ఇందులో లోడ్ చేశారు.

Image Source: Pexels

కొత్త వెర్షన్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

Image Source: Pixabay

ఛాట్ జీపీటీని ఇప్పటికే కొన్ని కంపెనీల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.