మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెంచుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి!

1.స్క్రీన్ బ్రైట్‌ నెస్‌ని తగ్గించాలి.

2.స్క్రీన్ ఆఫ్ సమయాన్ని తగ్గించాలి.

3.బ్రైట్‌నెస్‌ లెవెల్ ఆటోమేటిక్‌గా సెట్ చేయాలి.

4.వైబ్రేషన్ మోడ్ ఆఫ్ చేయాలి.

5.ఎక్కువ బ్యాటరీ వాడే యాప్ ల డిసేబుల్ చేయాలి.

6.పవర్ సేవింగ్ మోడ్‌ని ఉపయోగించాలి.

7.అవసరం లేని యాప్‌లను క్లోజ్ చేయాలి.

8.Wi-Fi కనెక్ట్ అయినప్పుడే యాప్స్ అప్ డేట్ అయ్యేలా చూసుకోవాలి.

9.బ్లాక్, డార్క్ థీమ్‌ ఉపయోగించాలి.