Image Source: Pixabay

ఇంట్లో ఉన్నప్పుడు సిగ్నల్ రాకపోతే కిటికీ దగ్గరకు వెళ్లండి. గోడలు సిగ్నల్స్ బ్లాక్ చేస్తాయి.

Image Source: Pixabay

ఎక్కువ మంది జనాల మధ్యలో ఉన్నప్పుడు సిగ్నల్ రాకపోతే కొంచెం స్పేస్ ఉన్న చోటికి వెళ్లండి.

Image Source: Pixabay

కింది ఫ్లోర్లలో ఉన్నప్పుడు సిగ్నల్స్ రాకపోతే పై ఫ్లోర్లకు వెళ్లండి.

Image Source: Pixabay

సెల్యులార్ సిగ్నల్ అందుకోవడానికి మీ ఫోన్‌కు ఛార్జింగ్ అవసరం. కాబట్టి ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి.

Image Source: Pixabay

మీ ఫోన్‌లో ఉపయోగించని యాప్స్‌ను క్లోజ్ చేయండి.

Image Source: Pixabay

సిగ్నల్ రీబూట్ చేయండి. (నెట్ ఆఫ్ చేసి ఐదు సెకన్ల తర్వాత ఆన్ చేయండి.)

Image Source: Pixabay

వైఫై అందుబాటులో ఉంటే, వైఫై కాలింగ్ ట్రై చేయండి.

Image Source: Pixabay

కొన్ని యాప్స్ మీ ప్రాంతంలో టవర్ ఏవైపు ఉందో చూపిస్తాయి. వాటి ద్వారా కూడా సిగ్నల్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు.

Image Source: Pixabay

ఫోన్ పైభాగంలో చేతులు ఉంచకుండా కింద భాగంలో పట్టుకుని మాట్లాడండి.

Image Source: Pixabay

ఎందుకంటే ఫోన్‌లో యాంటెన్నా పైభాగంలోనే ఉంటుంది.