రూ.20 వేల లోపు బెస్ట్ 120Hz డిస్ ప్లే స్మార్ట్ ఫోన్లు ఇవే! రూ. 20 వేల లోపు 120 Hz డిస్ ప్లే స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? రియల్ మీ 10 ప్రో 5G: ధర- రూ.18,999, డిస్ ప్లే-120 Hz FHD+IPS LCD రియల్ మీ 10 ప్రో 5G: స్నాప్ డ్రాగన్ 695 చిప్, 108MP కెమెరా, 33W వైర్ ఛార్జింగ్ పోకో X4 ప్రొ 5G: ధర- రూ.16,499, డిస్ ప్లే- 120 Hz FHD+AMOLED పోకో X4 ప్రొ 5G: స్నాప్ డ్రాగన్ 695 చిప్, 5000 mAh బ్యాటరీ, 67W వైర్ ఛార్జింగ్ సామ్ సంగ్ గెలాక్సీ F23 5G: ధర- రూ.16,999, డిస్ ప్లే-120 Hz FHD+ IPS LCD సామ్ సంగ్ గెలాక్సీ F23 5G: 50MP కెమెరా, స్నాప్ డ్రాగన్ 750G చిప్, 5000 mAh బ్యాటరీ రెడ్ మీ నోట్ 12 5G: ధర- రూ.17,999, డిస్ ప్లే-120 Hz FHD+ AMOLED రెడ్ మీ నోట్ 12 5G: స్నాప్ డ్రాగన్ 4 Gen 1, 5000 mAh బ్యాటరీ, 33W వైర్ ఛార్జింగ్