గూగుల్ ఫ్లైట్స్ ద్వారా ట్రిప్స్ ప్లాన్ చేయవచ్చు.

గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారా ట్రిప్స్‌కు వెళ్లినప్పుడు అక్కడ లోకల్ ఏరియా గురించి తెలుసుకోవచ్చు.

గూగుల్ అసిస్టెంట్ ద్వారా మార్నింగ్ రొటీన్‌ను సెట్ చేసుకోవచ్చు.

క్యాలెండర్ ద్వారా వర్కింగ్ లొకేషన్ అవర్స్‌ను చెక్ చేసుకుంటూ ఉండవచ్చు.

గూగుల్ క్యాలెండర్‌లో ఫోకస్ టైం ద్వారా వర్క్ టైంలో కాన్సన్‌ట్రేషన్ పెంచుకోవచ్చు.

పొరపాటున తప్పుగా మెయిల్ పంపిస్తే ‘Undo Send’ ద్వారా డిలీట్ చేయవచ్చు.

క్రోమ్‌లో బ్రౌజర్ విండో పొరపాటున క్లోజ్ చేస్తే వాటిని రీస్టోర్ చేయవచ్చు.

సెక్యూరిటీ సెట్టింగ్స్ ద్వారా పాస్‌వర్డ్‌లను ప్రొటెక్ట్ చేయవచ్చు.

గూగుల్ ఇటీవలే కిచెన్ టిప్స్ కూడా అందిస్తుంది.

గూగుల్ ఫొటోస్ మెమొరీస్‌ను షేర్ చేయవచ్చు.