వాట్సాప్ మెసేజ్‌లకు రియాక్షన్లు



మెమోజీ తరహా డిజిటల్ అవతార్‌లు



వివిధ వాట్సాప్ గ్రూపులను కలిపే కమ్యూనిటీస్ ఫీచర్



మన చాట్‌కు మనమే మెసేజ్ చేసుకునే ఆప్షన్



చాట్స్‌లో పోల్స్ పెట్టుకునే ఫీచర్



ఆన్‌లైన్ స్టేటస్, ప్రొఫైల్ పిక్చర్‌లను కొన్ని కాంటాక్ట్స్‌ నుంచి హైడ్ చేసుకోవచ్చు.



‘View Once’ మీడియాకు స్క్రీన్ షాట్ ఆప్షన్ తీసేయడం



గ్రూప్స్ నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయే ఫీచర్



వాట్సాప్ కాల్స్ లింకులు జనరేట్ చేసే ఆప్షన్



గ్రూప్ అడ్మిన్స్‌కు ఆయా గ్రూపులో మెసేజ్‌ను డిలీట్ చేసే అవకాశం కల్పించడం.