Ctrl + Alt + ,ను ప్రెస్ చేసి వాట్సాప్ సెట్టింగ్స్‌ను యాక్సెస్ చేయవచ్చు.

Ctrl + Alt + Shift + Uను ప్రెస్ చేస్తే వాట్సాప్ మెసేజ్ అన్‌రీడ్‌గా మార్క్ అవుతుంది.

Ctrl + Alt + Pని ప్రెస్ చేస్తే ప్రొఫైల్, అబౌట్ సెక్షన్ ఓపెన్ అవుతుంది.

Ctrl + Alt + Shift + N ప్రెస్ చేసి కొత్త గ్రూప్ క్రియేట్ చేయవచ్చు.

Ctrl + Alt + Backspace నొక్కితే చాట్స్ డిలీట్ అవుతాయి.

Ctrl + Alt + Shift + M ప్రెస్ చేస్తే చాట్ అయినా, గ్రూప్ అయినా మ్యూట్ అవుతుంది.

Ctrl + Alt + Shift + F ప్రెస్ చేసి చాట్‌లో దేన్నైనా సెర్చ్ చేయవచ్చు.

Ctrl + Alt + Shift + Pని ప్రెస్ చేసి చాట్ లేదా గ్రూప్‌ను పిన్ చేయవచ్చు.

Ctrl + Alt + Shift + E ప్రెస్ చేసి చాట్‌ను ఆర్కైవ్ చేయవచ్చు.