మీ బ్యాటరీ లెవల్‌ను 0కు పడిపోనివ్వకండి.

రాత్రంగా ఫోన్ చార్జింగ్ పెట్టకండి.

ప్రతీసారి ఫోన్ పూర్తిగా చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు.

లో బ్యాటరీకి వచ్చినప్పుడు పవర్ సేవింగ్ మోడ్ ఎనేబుల్ చేయవచ్చు.

అవసరం లేకపోతే వైఫై, బ్లూటూత్ ఆఫ్ చేయండి.

ఫోన్‌తో పాటు వచ్చిన చార్జర్ కాకుండా వేరే చార్జర్లను ఉపయోగించకండి.

బ్యాక్‌గ్రౌండ్ యాప్ రిఫ్రెష్‌ను ఆఫ్ చేయండి.

ఉపయోగించని యాప్స్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయండి.

తక్కువ బ్యాటరీని ఉపయోగించేలా సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోండి.

చీప్ క్వాలిటీ పవర్ బ్యాంక్స్‌ను ఉపయోగించకండి.