ఫైల్స్ అవసరం లేని మాల్‌వేర్ కూడా వచ్చింది.



యాంటీ వైరస్‌కు కూడా దొరక్కుండా ఉండని మాల్వేర్‌లను రూపొందిస్తున్నారు.



లాజిస్టిక్స్, రా మెటీరియల్ కంపెనీలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది.



రాన్సమ్‌వేర్ కూడా మరింత ప్రమాదకరంగా మారుతుంది.

కార్పొరేట్ హ్యాకింగ్స్‌కు ఉద్యోగులే కారణం కానున్నారు.

యూరోపియన్ యూనియన్ ఎన్‌క్రిప్షన్ చట్టాలను మరింత కఠినతరం చేయనుంది.

ఇది అందుబాటులోకి వస్తే ప్రతి చిన్న ఫైల్, మెసేజ్‌ను కూడా డిజిటల్ ప్లాట్‌ఫాంలు స్కాన్ చేయాలి.

సైబర్ సెక్యూరిటీపై అవగాహన లేకపోవడం కూడా ప్రమాదకరం కానుంది.

కాబట్టి అందరూ ఎప్పటికప్పుడు సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచుకోవాలి.

క్లౌడ్ స్టోరేజ్ వరమే అయినా, సెక్యూరిటీ సరిగ్గా లేకపోతే డేటా ప్రమాదంలో పడుతుంది.