1. వాట్సాప్ - 487 మిలియన్ యూజర్ల డేటా లీక్

2. లింక్డ్ఇన్ - 500 మిలియన్ యూజర్ల డేటా లీక్

3. మైక్రోసాఫ్ట్ - 111 దేశాల్లో 65 వేల ఎంటిటీస్‌పై ఇది ప్రభావం చూపింది.

4. శాంసంగ్ - అనుమతులు లేని బయట వ్యక్తి హ్యాక్ చేసి సర్వర్ యాక్సెస్ దక్కించుకున్నాడు.

5. డోర్‌డాష్ - ఈ కంపెనీపై ఫిషింగ్ అటాక్స్ జరిగాయి.

6. సిస్కో - ఒక హ్యాకింగ్ గ్యాంగ్ కంపెనీ నెట్‌వర్క్‌లోకి వెళ్లి డేటాబేస్‌ మొత్తం పబ్లిష్ చేసింది.

7. ట్విలియో - ఐటీ వర్కర్స్ లాగిన్ ఐడీలతో కొందరు సర్వర్స్‌లోకి వచ్చి కస్టమర్స్ డేటాను హ్యాక్ చేసింది.

8. ఉబర్ - 57 మిలియన్ యూజర్ల డేటా లీక్

9. ట్విట్టర్ - 5.4 మిలియన్ యూజర్ల ఈ-మెయిల్ ఐడీలు లీక్ అయ్యాయి.

10. క్లియర్‌ట్రిప్ - యూజర్ల డేటాను డార్క్ వెబ్‌లో పోస్ట్ చేశారు.