ఆఫ్‌లైన్ డైనోసార్ గేమ్ - మీ డివైస్‌లో ఇంటర్నెట్ లేకపోయినా ఈ గేమ్ ఆడవచ్చు.

Askew/Tilt - గూగుల్‌లో ఈ పదాలతో సెర్చ్ చేస్తే పేజ్ ఒకవైపుకి లీన్ అవుతుంది.

Flip a Coin - గూగుల్‌తో బొమ్మ బొరుసు ఆడాలంటే ఇది సెర్చ్ చేయండి.

Rush Zerg - గూగుల్‌లో దీన్ని సెర్చ్ చేసి మొదటి లింక్‌పై క్లిక్ చేయండి. ఏం జరుగుతుందో చూడండి.

Google Orbit - దీంతో సెర్చ్ చేస్తే గూగుల్ హోం పేజీలో పదాలు ఎటుపడితే అటు తిరుగుతూ ఉంటాయి.

Google Pacman - దీన్ని సెర్చ్ చేసి గూగుల్‌లో ప్యాక్‌మన్ గేమ్ ఆడవచ్చు.

Google Gravity - ఈ పదం సెర్చ్ చేస్తే గూగుల్ హోం పేజ్ క్రాష్ అయిపోతుంది.

Shake it Trick - దీన్ని సెర్చ్ చేస్తే యూట్యూబ్‌లో సాంగ్ ఓపెన్ అయి యూట్యూబ్ లోగో షేక్ అవుతుంది.

Recursion - దీన్ని సెర్చ్ చేసి Did You Mean Recursion పై క్లిక్ చేస్తే లూప్‌లో ఎంటర్ అవుతారు.

Do a Barrel Roll - ఈ పదం సెర్చ్ చేస్తే గూగుల్ హోం పేజ్ ఒక రోల్ అవుతుంది.