1. శివ్ నాడార్ - హెచ్‌సీఎల్ ఫౌండర్ (28.7 బిలియన్ డాలర్లు)

2. అజీం ప్రేమ్‌జీ - విప్రో చైర్మన్ (9.3 బిలియన్ డాలర్లు)

3. ఎన్ఆర్ నారాయణ మూర్తి - ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ (4.3 బిలియన్ డాలర్లు)

4. శ్రీధర్ వేంబు - జోహో సీఈవో (3.8 బిలియన్ డాలర్లు)

5. బైజు రవీంద్రన్, దివ్య గోకుల్‌నాథ్ - బైజు సహవ్యవస్థాపకులు (3.6 బిలియన్ డాలర్లు)

6. సేనాపతి గోపాలకృష్ణన్ - ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ (3.05 బిలియన్ డాలర్లు)

7. నందన్ నీలేకని - ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ (2.75 బిలియన్ డాలర్లు)

8. కే.దినేష్ - ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ (2.21 బిలియన్ డాలర్లు)

9. సంజీవ్ బిక్‌చందనీ - ఇన్ఫోఎడ్జ్ కో-ఫౌండర్ (2.15 బిలియన్ డాలర్లు)