5జీ స్మార్ట్ ఫోన్ షిప్‌మెంట్లు 10 కోట్ల మార్కును దాటాయి.

త్వరలో 5జీ స్మార్ట్ ఫోన్ షిప్‌మెంట్స్ 4జీ మొబైల్స్‌ను దాటనున్నాయని అంచనా.

5జీ ఫోన్ల ధర 4జీ స్మార్ట్ ఫోన్ల రేంజ్‌కు రానుంది.

ప్రస్తుతానికి ఎయిర్‌టెల్ 5జీ రీచార్జ్ ప్లాన్ల ధరను పెంచే అవకాశం లేదు.

రిలయన్స్ జియో టారిఫ్ కూడా ఇప్పట్లో పెరగబోదు.

5జీ రోల్అవుట్ కోసం బీఎస్ఎన్ఎల్ కూడా రూ.62 వేల కోట్ల స్పెక్ట్రంను పొందనుంది.

రిలయన్స్ జియో స్టాండ్అలోన్ టెక్నాలజీని, ఎయిర్‌టెల్ నాన్ స్టాండ్అలోన్ టెక్నాలజీని ఉపయోగించనుంది.

2023లో జియో పూర్తిగా 5జీని డిప్లాయ్ చేయనుంది.

5జీ ఎంటర్‌ప్రైజ్ ఉపయోగం కూడా క్రమంగా పెరుగుతోంది.

దేశంలో మొత్తంగా 50 టౌన్లు 5జీని ఇప్పటికే పొందాయి.