తెలియని నంబర్ల నుంచి కాల్స్ వచ్చినప్పుడు రింగ్ రాకుండా సెట్ చేసుకోవచ్చు.

కీబోర్డును ట్రాక్ ప్యాడ్‌లా ఉపయోగించే ఫీచర్ ఉంది.

ఐఫోన్ వెనకవైపు ట్యాప్ చేస్తే రెస్పాండ్ అయ్యేలా షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు.

ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ లేకుండా బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ ప్లే చేయవచ్చు.

ఫొటోల నుంచి కూడా టెక్స్ట్‌ను కాపీ చేయవచ్చు.

ఐఫోన్ నోట్స్ యాప్ నుంచి డాక్యుమెంట్స్ స్కాన్ చేయవచ్చు.

యానిమేటెడ్ ఎఫెక్ట్స్ ద్వారా మెసేజ్‌ను పంపవచ్చు.

మీకు కావాల్సిన విషయాలు మీ ఫోన్‌లోని యాప్స్‌లో ఉన్నాయో లేదో చూడవచ్చు.

యాపిల్‌లోని ఈ సెర్చ్ ఫీచర్ కొంచెం పవర్ ఫుల్.

కేవలం వెబ్‌లో మాత్రమే కాకుండా మీ ఫోన్‌లోని యాప్స్ ద్వారా కూడా కావాల్సినవి సెర్చ్ చేయవచ్చు.