Image Source: Pexels

గూగుల్ ఐ\వో సదస్సు మార్చి 10వ తేదీన జరగనుంది.

Image Source: Pexels

కాలిఫోర్నియాలోని మౌంటెయిన్ వ్యూలో ఈ సదస్సును నిర్వహించనున్నారు.

Image Source: Pexels

ఈ విషయాన్ని సుందర్ పిచాయ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Image Source: Pexels

ఇది ఒక ఇన్‌పర్సన్ ఈవెంట్. అయితే దీన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు.

Image Source: Pexels

2022లో కూడా ఈ కార్యక్రమం ఇలానే జరిగింది.

Image Source: Pexels

ఇందులో గూగుల్ లేటెస్ట్ ఏఐ ఇన్నోవేషన్స్ గురించి తెలపనుంది.

Image Source: Pexels

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంను ఈ కార్యక్రమంలోనే లాంచ్ చేయనున్నారు.

Image Source: Pexels

దీంతో పాటు గూగుల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను పరిచయం చేస్తారని తెలుస్తోంది.

Image Source: Pexels

అలాగే తర్వాతి పిక్సెల్ స్మార్ట్ ఫోన్ కూడా ఈ ఈవెంట్లోనే బయటకు రానుంది.

Image Source: Pexels

దీంతోపాటు పిక్సెల్ ట్యాబ్లెట్ గురించి మరింత సమాచారం లభించనుంది.