రూ.3,359 ప్లాన్ - ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఏకంగా సంవత్సరం ఉండనుంది.

దీంతోపాటు ఒక సంవత్సరం డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా రానుంది.

రూ.999 ప్లాన్ - దీని వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది.

ఈ ప్లాన్ ద్వారా మూడు నెలల పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ రానుంది.

రూ.839 ప్లాన్ - దీని వ్యాలిడిటీ కూడా 84 రోజులే.

కానీ అమెజాన్ ప్రైమ్ బదులు డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ అందించనున్నారు.

రూ.699 ప్లాన్ - ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది.

దీంతో అమెజాన్ ప్రైమ్, వింక్ సబ్‌స్క్రిప్షన్లు లభించనున్నాయి.

రూ.499 ప్లాన్ - దీని వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.

కానీ డిస్నీప్లస్ హాట్‌స్టార్ మూడు నెలల మొబైల్ ప్లాన్ లభించనుంది.