వీడియో మెసేజెస్ - దీని ద్వారా 60 సెకండ్ల షార్ట్ వీడియోను మెసేజ్‌గా పంపవచ్చు.

ఆండ్రాయిడ్ యాప్ సెట్టింగ్స్‌లో సెర్చ్ బార్ ఆప్షన్.

ఐవోఎస్‌లో ఎక్స్‌పైరింగ్ గ్రూప్స్ - అంటే నిర్దిష్ట కాలపరిమితి తర్వాత గ్రూప్ ఎక్స్‌పైర్ కావడం.

టెలిగ్రాం తరహాలో ఛానెల్స్ ఫీచర్.

వ్యక్తిగత ఛాటింగ్‌లకు కూడా లాక్ వేయడం.

పంపించిన మెసేజ్‌లను ఎడిట్ చేయడం.

కొత్త నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను మ్యూట్ చేయడం.

యానిమేటెడ్ ఎమోజీ ఫీచర్

వివిధ ఫాంట్ల కోసం టెక్స్ట్ ఎడిటర్ డ్రాయింగ్ టూల్.

ఆండ్రాయిడ్ యాప్ కోసం రీడిజైన్ చేసిన కీబోర్డు