Image Source: Pixabay

మీ డేటా మొత్తాన్ని ఒక ఈమెయిల్ ద్వారా పొందవచ్చు.

Image Source: Pixabay

ఛాట్‌జీపీటీలో ‘incognito’ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

Image Source: Pixabay

అంటే మన అకౌంట్ సెర్చ్ హిస్టరీలో మనం ఏం సెర్చ్ చేసినా కనిపించదన్న మాట.

Image Source: Pixabay

అయితే ఇందులో ఒక్క చిక్కు కూడా ఉంది.

Image Source: Pixabay

ఇతరులకు మీరు సెర్చ్ చేశారో అస్సలు కనిపించరు.

Image Source: Pixabay

అయితే ఛాట్‌బోట్ మాత్రం దాన్ని 30 రోజుల పాటు స్టోర్ చేసుకోనుంది.

Image Source: Pixabay

త్వరలో ఛాట్ జీపీటీ బిజినెస్ అప్‌డేట్ కూడా రానుంది.

Image Source: Pixabay

అంటే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు కూడా అందుబాటులోకి రానున్నాయట.

Image Source: Pixabay

దీంతోపాటు ఎక్స్‌పోర్ట్ డేటా ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది.

Image Source: Pixabay

ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.