వాట్సాప్ యూజర్లు తాము పంపిన మెసేజ్‌లు ఎడిట్ చేసుకోవచ్చు.

మీరు పంపిన మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది.

దాని ద్వారా మీ మెసేజ్ ఎడిట్ చేసుకోవచ్చు.

ఎడిట్ చేసిన మెసేజ్ కింద ‘ఎడిటెడ్’ అనే లేబుల్ కనిపిస్తుంది.

అయితే మీరు ఏం ఎడిట్ చేశారనే విషయం మాత్రం కనిపించదు.

వినియోగదారులు తాము పంపిన మెసేజ్ డిలీట్ చేయకుండా ఎడిట్ చేయవచ్చు.

ఈ ఫీచర్‌ను మెటా ఇప్పటికే రోల్ చేస్తుంది. మెల్లగా అందరికీ అందుబాటులోకి వస్తుంది.

టెలిగ్రాంలో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది.

సిగ్నల్ యాప్ కూడా ఈ ఫీచర్‌ను అందిస్తుంది.

యాపిల్, ట్విట్టర్‌ల్లో కూడా మెసేజ్‌లను ఎడిట్ చేసే ఆప్షన్ ఉంది.