Image Source: Pixabay

ఫేస్‌బుక్‌ ఖాతా ఉన్నవారికి కచ్చితంగా ఫ్రెండ్స్ లిస్ట్ లేకుండా ఉండదు.

Image Source: Pixabay

ఈ ఫ్రెండ్స్ లిస్ట్ పబ్లిక్‌గా ఉండటం కొంతమందికి ఇష్టం ఉండదు.

Image Source: Pixabay

దాన్ని హైడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఫేస్ బుక్ అందించింది.

Image Source: Pixabay

దీని కోసం మొదట ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేయాలి.

Image Source: Pixabay

అనంతరం అక్కడ సెట్టింగ్స్‌ను ఎంచుకోవాలి.

Image Source: Pixabay

అందులో ‘Audience and Visibility’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

Image Source: Pixabay

ఆ సెక్షన్ కింద ‘How People Find and Contact You’ ఎంచుకోవాలి.

Image Source: Pixabay

అందులో ‘Who Can See Your Friends List?’ పైకి వెళ్లాలి.

Image Source: Pixabay

దాంట్లో ఫ్రెండ్స్‌కి మాత్రమే కనిపించాలా? లేదా అందరికీ హైడ్ చేయాలా? అనే ఆప్షన్లు ఉంటాయి.

Image Source: Pixabay

అక్కడ మీకు కావాల్సింది ఎంచుకోవచ్చు.