Image Source: Pixabay

గూగుల్‌లో కొన్ని సార్లు మనం ‘ఇంకోగ్నిటో’ బ్రౌజింగ్ చేస్తూ ఉంటాం.

Image Source: Pixabay

అంటే అలా బ్రౌజ్ చేస్తే హిస్టరీ సేవ్ అవ్వదన్న మాట.

Image Source: Pixabay

కానీ ఇందులో కూడా ఒక ప్రమాదం ఉంది.

Image Source: Pixabay

ప్రైవేట్ బ్రౌజింగ్ చేసిన విండో క్లోజ్ చేయకపోతే అది వేరే వారి కంట పడే ప్రమాదం ఉంది.

Image Source: Pixabay

కానీ దీనికి లాక్ వేసే ఫీచర్ ఉంది.

Image Source: Pixabay

దీనికి ముందుగా క్రోమ్ యాప్ ఓపెన్ చేయాలి.

Image Source: Pixabay

అనంతరం కుడివైపు పైభాగంలో మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.

Image Source: Pixabay

అందులో ‘Privacy and Security’ని ఎంచుకోవాలి.

Image Source: Pixabay

అక్కడ ‘Lock Incognito Tabs When You Leave Chrome’ ఎంచుకోవాలి.

Image Source: Pixabay

వాటిని యాక్సెస్ చేయాలంటే ఫోన్ లాక్ పాస్‌వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ఇవ్వాలి.