Image Source: Pixabay

ఇన్‌స్టాగ్రామ్‌లో అందరికీ ఉండే ప్రధానమైన సమస్య ట్యాగింగ్.

Image Source: Pixabay

అనవసరంగా ట్యాగ్ చేయడం కొంతమందిని విసిగిస్తూ ఉంటుంది.

Image Source: Pixabay

దీని నుంచి బయటపడటానికి కూడా ఒక మార్గం ఉంది.

Image Source: Pixabay

ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి కింద భాగంలో ఉన్న ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి.

Image Source: Pixabay

ఇప్పుడు పైభాగంలో ఉన్న మూడు గీతలపై క్లిక్ చేయాలి.

Image Source: Pixabay

అందులో సెట్టింగ్స్ అండ్ ప్రొఫైల్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

Image Source: Pixabay

కిందకి స్క్రోల్ చేస్తే ‘How Others Can Interact You’ అనే సెట్టింగ్ కనిపిస్తుంది.

Image Source: Pixabay

అందులో ‘Tags and Mentions’లోకి వెళ్లాలి.

Image Source: Pixabay

అక్కడ మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. మాన్యువల్‌గా అప్రూవ్ చేసే ఆప్షన్ కూడా ఉంది.