Image Source: Pixabay

ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్నవారికి ఎక్కువగా ఎదురయ్యే సమస్య నోటిఫికేషన్లు.

Image Source: Pixabay

నోటిఫికేషన్లు ఎక్కువగా రావడం విసిగిస్తూ ఉంటుంది.

Image Source: Pixabay

కానీ వీటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు.

Image Source: Pixabay

దీనికోసం ముందుగా ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేయాలి.

Image Source: Pixabay

కింద భాగంలో కుడివైపు మూడు గీతల ఐకాన్ ఉంటుంది.

Image Source: Pixabay

దానిపై క్లిక్ చేసి అందులో ‘Settings & Privacy’ని ఎంచుకోవాలి.

Image Source: Pixabay

వాటిలో సెట్టింగ్స్‌పై క్లిక్ చేయాలి.

Image Source: Pixabay

అందులో ప్రిఫరెన్స్‌పై క్లిక్ చేసి, ఆ సెక్షన్‌లో నోటిఫికేషన్స్‌ను ఎంచుకోవాలి.

Image Source: Pixabay

నోటిఫికేషన్ సెక్షన్‌లో మీకు అనేకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి.

Image Source: Pixabay

అందులో మీకు కావాల్సిన వాటిని ఎంచుకోవచ్చు.