Image Source: Pixabay

వాట్సాప్ తన వినియోగదారులకు అనేక సెక్యూరిటీ ఆప్షన్లు అందిస్తోంది.

Image Source: Pixabay

వాటిలో యాప్‌కు ఫింగర్ ప్రింట్ లాక్ వేసుకునే ఫీచర్ కూడా ఒకటి.

Image Source: Pixabay

ఫింగర్ ప్రింట్ లాక్ మన ఛాట్‌లకు అదనపు సెక్యూరిటీని అందిస్తుంది.

Image Source: Pixabay

దీన్ని ఎనేబుల్ చేసుకోవడానికి యాప్ పైభాగంలో ఉంటే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.

Image Source: Pixabay

అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘ప్రైవసీ’పై క్లిక్ చేయాలి.

Image Source: Pixabay

అక్కడ ఫింగర్ ప్రింట్ లాక్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

Image Source: Pixabay

అందులో ‘Unlock With Fingerprint’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.

Image Source: Pixabay

అక్కడ మీరు ఎంత సేపట్లో యాప్ లాక్ అవ్వాలో ఎంచుకోవాలి.

Image Source: Pixabay

కంటెంట్‌ను కూడా లాక్ స్క్రీన్ మీద కనిపించకుండా చేసే ఆప్షన్ ఉంటుంది.

Image Source: Pixabay

అది కూడా ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.