Image Source: Pixabay

వాట్సాప్‌లో డీఫాల్ట్‌గా మీడియా ఫైల్స్ డౌన్‌లోడ్ అయిపోతూ ఉంటాయి.

దీని కారణంగా ఫోన్‌లో స్టోరేజ్ ఫాస్ట్‌గా అయిపోతుంది.



కానీ కొన్ని సెట్టింగ్స్ మారిస్తే డౌన్‌లోడ్స్ అవ్వకుండా ఆపవచ్చు.



ముందుగా మీ మొబైల్‌‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.



అనంతరం పైన ఉన్న మూడు చుక్కల ఐకాన్‌పై క్లిక్ చేయండి.



అక్కడ సెట్టింగ్స్‌ను ఎంచుకోండి.



సెట్టింగ్స్‌లో ‘స్టోరేజ్ అండ్ డేటా’కు వెళ్లండి.



అక్కడ మీడియా ఆటో డౌన్‌లోడ్ సెక్షన్‌లో మీకు రకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి.



అందులో మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.



Image Source: Pixabay

అన్నిట్లోనూ ‘నో మీడియా’ ఎంచుకుంటే మీరు డౌన్‌లోడ్ చేయకుండా వాట్సాప్‌లో ఏమీ డౌన్‌లోడ్ కావు.