Image Source: Pexels

గూగుల్ తన ఇన్‌యాక్టివ్ అకౌంట్ పాలసీని ఇటీవలే అప్‌డేట్ చేసింది.

Image Source: Pexels

ఇందులో భాగంగా రెండు సంవత్సరాలకు పైగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను గుర్తించి డిలీట్ చేయనుంది.

Image Source: Pexels

యూజర్ సెక్యూరిటీని పెంచడానికి ఇలా చేస్తున్నామని గూగుల్ తెలిపింది.

Image Source: Pexels

మీ ఖాతాను ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంచుకోవాలంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.

Image Source: Pexels

మీ గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అయి గూగుల్ డ్రైవ్ ఉపయోగించండి.

Image Source: Pexels

గూగుల్ ఖాతా ద్వారా యూట్యూబ్ వీడియో చూడండి.

Image Source: Pexels

ఆ గూగుల్ అకౌంట్‌తో ప్లేస్టోర్‌లో లాగిన్ అయి యాప్స్ డౌన్‌లోడ్ చేయండి.

Image Source: Pexels

ఆ ఖాతాను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయండి.

Image Source: Pexels

ఏదైనా థర్డ్ పార్టీ యాప్ లేదా సర్వీస్‌లోకి గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ చేయండి.

Image Source: Pexels

లేకపోతే మీ ఖాతాలో సమాచారం అంతా పోగొట్టుకుంటారు.