Image Source: Threads

ఇన్‌స్టాగ్రామ్ లాంచ్ చేసిన థ్రెడ్స్ యాప్ రోజురోజుకీ మిలియన్ల యూజర్లను పొందుతుంది.

Image Source: Threads

బై డీఫాల్ట్‌గా థ్రెడ్స్‌లో ఎవరైనా రిప్లై ఇచ్చే ఆప్షన్ ఉంటుంది.

Image Source: Threads

కానీ దీన్ని మీకు నచ్చిన వారు రిప్లై ఇచ్చేలా మార్చుకోవచ్చు.

Image Source: Threads

దీని కోసం ముందుగా మీరు థ్రెడ్స్ యాప్ ఓపెన్ చేయాలి.

Image Source: Threads

అక్కడ కింద ‘రైట్ పోస్ట్’ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.

Image Source: Threads

ఆ తర్వాత ‘ఎనీ వన్ కెన్ రిప్లై’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.

Image Source: Threads

దీంతోపాటు కింద మరిన్ని ఆప్షన్లు కూడా కనిపిస్తాయి.

Image Source: Threads

‘ఎనీవన్’, ‘ప్రొఫైల్ యు ఫాలో’, ‘మెన్షన్డ్ ఓన్లీ’ అనే ఆప్షన్లు ఉంటాయి.

Image Source: Threads

వాటిలో మీకు నచ్చినది ఎంచుకోవచ్చు.

Image Source: Threads

దీంతోపాటు పాత థ్రెడ్స్‌లో రిప్లై ఇచ్చే వారిని కూడా మార్చుకోవచ్చు.