1. కిమ్ కర్దాషియన్ (kimkardashian)



ఈమెకు థ్రెడ్స్‌లో 3.6 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.



2. మిస్టర్ బీస్ట్ (MrBeast)



ఈయనను కూడా 3.6 మిలియన్ యూజర్లు ఫాలో అవుతున్నారు.



Image Source: selenagomez Instagram

3. సెలెనా గోమెజ్ (selenagomez)

ఈ అమెరికన్ సింగర్‌ 3.2 మిలియన్ ఫాలోయర్లను సంపాదించారు.



Image Source: shakira Instagram

4. షకీరా (shakira)

‘వాకా వాకా’ అంటూ షేక్ చేసిన షకీరాకు 2.9 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.



5. విల్ స్మిత్ (willsmith)



హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్‌ను 2.8 మిలియన్ యూజర్లు ఫాలో అవుతున్నారు.