10. మెటా - ఈ బ్రాండ్‌ను 2.1 శాతం ఫిషింగ్ స్కామ్‌ల్లో ఉపయోగిస్తున్నారు.

9. హోండిపోట్ - ఈ బ్రాండ్‌ను రెండు శాతం ఫిషింగ్ స్కామ్‌ల్లో ఉపయోగిస్తున్నారు.

8. లింక్డ్‌ఇన్ - ఈ బ్రాండ్‌ను 3 శాతం ఫిషింగ్ స్కామ్‌ల్లో ఉపయోగిస్తున్నారు.

7. రోబ్‌లోక్స్ - ఈ బ్రాండ్‌ను 3.8 శాతం ఫిషింగ్ స్కామ్‌ల్లో ఉపయోగిస్తున్నారు.

6. వాల్‌మార్ట్ - ఈ బ్రాండ్‌ను 3.9 శాతం ఫిషింగ్ స్కామ్‌ల్లో ఉపయోగిస్తున్నారు.

5. అమెజాన్ - ఈ బ్రాండ్‌ను నాలుగు శాతం ఫిషింగ్ స్కామ్‌ల్లో ఉపయోగిస్తున్నారు.

4. వెల్స్ ఫార్గో - ఈ బ్రాండ్‌ను 4.2 శాతం ఫిషింగ్ స్కామ్‌ల్లో ఉపయోగిస్తున్నారు.

3. యాపిల్ - ఈ బ్రాండ్‌ను 5.2 శాతం ఫిషింగ్ స్కామ్‌ల్లో ఉపయోగిస్తున్నారు.

2. గూగుల్ - ఈ బ్రాండ్‌ను 19.5 శాతం ఫిషింగ్ స్కామ్‌ల్లో ఉపయోగిస్తున్నారు.

1. మైక్రోసాఫ్ట్ - ఈ బ్రాండ్‌ను 29 శాతం ఫిషింగ్ స్కామ్‌ల్లో ఉపయోగిస్తున్నారు.