Image Source: Pixabay

వాట్సాప్‌లో కాల్స్‌ను ఆర్గనైజ్ చేయడానికి లింక్స్ జనరేట్ చేసి పంపడం మంచి దారి.

Image Source: Pixabay

దీని వల్ల ఆ లింకుతో యూజర్స్‌ను కాల్‌కు ఇన్వైట్ చేయవచ్చు.

Image Source: Pixabay

దీని కోసం ముందుగా వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాలి.

Image Source: Pixabay

ఆ తర్వాత కాల్స్ ట్యాబ్‌లోకి వెళ్లాలి.

Image Source: Pixabay

అక్కడ మీకు క్రియేట్ కాల్ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.

Image Source: Pixabay

అందులో మీరు వీడియో కాల్, ఆడియో కాల్ ఆప్షన్లు కనిపిస్తాయి.

Image Source: Pixabay

ఆ తర్వాత సెండ్ లింక్ వయా వాట్సాప్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

అంతే కాకుండా ‘కాపీ లింక్’, ‘షేర్ లింక్’ అనే ఆప్షన్లు కూడా ఉంటాయి.

Image Source: Pixabay

దీని ద్వారా వాట్సాప్ కాంటాక్ట్స్‌కు లింక్ పంపవచ్చు.

Image Source: Pixabay

అంతే కాకుండా ‘కాపీ లింక్’, ‘షేర్ లింక్’ అనే ఆప్షన్లు కూడా ఉంటాయి.

వీటి ద్వారా లింక్‌ను థర్డ్ పార్టీ యాప్‌లకు కూడా షేర్ చేయవచ్చు.