Image Source: Pixabay

మీ కాంటాక్ట్స్‌కు నేరుగా షార్ట్ వీడియోను మెసేజ్ రూపంలో పంపవచ్చు.

Image Source: Pixabay

టైపింగ్ మిస్టేక్స్ ఉంటే మెసేజెస్‌ను ఎడిట్ చేయవచ్చు.

Image Source: Pixabay

ప్రైవసీ కోసం డిజప్పియరింగ్ మెసేజెస్‌ను ఎనేబుల్ చేయవచ్చు.

Image Source: Pixabay

ఛాట్లను హైడ్, లాక్ చేయవచ్చు.

Image Source: Pixabay

స్టేటస్‌లోకి వెళ్లకుండానే కాంటాక్ట్‌పై ట్యాప్ చేసి వారు పెట్టిన స్టేటస్ చూడవచ్చు.

Image Source: Pixabay

ఛాట్లను ఇతర యాప్స్‌కు ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు.

Image Source: Pixabay

వాట్సాప్ పే ద్వారా నగదు కూడా పంపవచ్చు. రిసీవ్ చేసుకోవచ్చు.

Image Source: Pixabay

మీ కాంటాక్ట్స్‌కు వాయిస్ మెసేజ్ పంపించవచ్చు.

Image Source: Pixabay

మీకు నచ్చిన వాల్ పేపర్‌ను పెట్టుకోవచ్చు.

Image Source: Pixabay

వాట్సాప్ మెసేజ్‌లకు ఎమోజీలతో రియాక్ట్ అవ్వవచ్చు.