Image Source: Pixabay

వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి వచ్చింది.

Image Source: Pixabay

దీని ద్వారా వినియోగదారులు తమ ఏఐ స్టిక్కర్లు సొంతంగా క్రియేట్ చేయవచ్చు.

Image Source: Pixabay

ఈ ఏఐ స్టిక్కర్ల ఫీచర్ ప్రస్తుతం కొందరు బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

Image Source: Pixabay

ఈ ఫీచర్ మీకు కూడా వస్తే స్టిక్కర్లు ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం.

Image Source: Pixabay

దీనికోసం ముందుగా మీరు స్టిక్కర్ ట్యాబ్‌లోకి వెళ్లాలి.

Image Source: Pixabay

అక్కడ క్రియేట్‌పై క్లిక్ చేసి మీ స్టిక్కర్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి.

Image Source: Pixabay

అప్పుడు వాట్సాప్ స్టిక్కర్లను జనరేట్ చేస్తుంది.

Image Source: Pixabay

దీని ద్వారా పర్సనలైజ్డ్ స్టిక్కర్లను కూడా క్రియేట్ చేసుకోవచ్చు.

Image Source: Pixabay

మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా మరింత మెరుగవనుంది.

Image Source: Pixabay

దీనికి ప్రత్యేకమైన డిజైనింగ్ స్కిల్స్ కూడా అవసరం లేదు.