ఇటలీ - ప్రైవసీ కారణాల వల్ల బ్యాన్ చేసింది.

రష్యా - ఏఐ దుర్వినియోగం అయి దేశ భద్రతకు భంగం అంటూ బ్యాన్ చేసింది.

చైనా - ఫారిన్ వెబ్ సైట్లపై చైనాకు ఎప్పుడూ భయమే.

ఇరాన్ - వారి కఠినమైన నియమాలకు లోబడలేనందున బ్యాన్ చేసింది.

క్యూబా - ఛాట్‌జీపీటీనే కాకుండా ఎన్నో ఇంటర్నెట్ వెబ్‌సైట్లను క్యూబా బ్యాన్ చేసింది.

సిరియా - ఈ దేశంలో ఇంటర్నెట్ హెవీగా సెన్సార్ అవుతుంది. దీంతో ఛాట్‌జీపీటీ కూడా బ్యాన్ అయింది.

ఉత్తర కొరియా - ఈ దేశంలో బ్యాన్ చేసిన ఎన్నో వెబ్‌సైట్లలో ఛాట్‌జీపీటీ కూడా ఉంది.

ఈజిప్ట్ - పౌరుల సెక్యూరిటీ, ప్రైవసీ కారణంగా గవర్నమెంట్ బ్యాన్ చేసింది.