Image Source: Pexels

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ పాస్‌కీస్ ఫీచర్‌ని రోల్అవుట్ చేయడం ప్రారంభించింది.

Image Source: Pexels

పాస్‌కీస్ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌కి రోల్అవుట్ అవుతూ ఉంది.

Image Source: Pexels

అలాగే మీ అకౌంట్‌కు రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది

Image Source: Pexels

దీని కోసం ముందుగా మీరు లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

Image Source: Pexels

ఆ తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌కు వెళ్లాలి.

Image Source: Pexels

సెట్టింగ్స్‌లో అకౌంట్‌లోకి వెళ్లి అక్కడ పాస్‌కీస్‌పై క్లిక్ చేయాలి.

Image Source: Pexels

ప్రాసెస్ మొదలు కావడానికి ముందుగా పాస్‌కీ క్రియేట్ చేసుకోవాలి.

Image Source: Pexels

అనంతరం ఒక పాప్ అప్ విండో ఓపెన్ అవుతుంది.

Image Source: Pexels

ఆ విండోలో కనిపించే ‘కంటిన్యూ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

Image Source: Pexels

అంతే... మీరు పాస్‌కీస్ క్రియేట్ చేసుకున్నట్లే.