Image Source: Pixabay

ప్రపంచంలో మోస్ట్ పాపులర్ మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్‌ది నంబర్ వన్ ప్లేస్.

Image Source: Pixabay

మోస్ట్ పాపులర్ కాబట్టి దీనిపై హ్యాకర్ల దృష్టి కూడా ఉంటుంది.

Image Source: Pixabay

మన వాట్సాప్‌ను ఇంకెవరైనా చూస్తున్నారేమో అన్న అనుమానం కూడా కొందరికి ఉంటుంది.

Image Source: Pixabay

వాట్సాప్‌లో ఉన్న ఒక ఫీచర్ ద్వారా మన వాట్సాప్ లాగిన్స్‌ను చెక్ చేసుకుంటూ ఉండవచ్చు.

Image Source: Pixabay

ఇందుకు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి.

Image Source: Pixabay

మొదటగా వాట్సాప్‌ ఓపెన్ చేయాలి.

Image Source: Pixabay

కుడివైపు పైభాగంలో కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.

Image Source: Pixabay

అందులో ‘లింక్డ్ డివైసెస్’లోకి వెళ్లాలి.

Image Source: Pixabay

అక్కడ మీ అకౌంట్ ఏ డివైస్‌ల్లో లాగిన్ అయి ఉందో తెలుస్తుంది.

Image Source: Pixabay

లింక్డ్ డివైసెస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోమని వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది.