Image Source: Pixabay

టెలిగ్రాం స్టోరీస్ ఫీచర్‌ను ఈ సంవత్సరం జూన్‌లో లాంచ్ చేశారు.

Image Source: Pixabay

ఇప్పుడు దీన్ని మరింత మెరుగుపరుస్తున్నారు.

Image Source: Pixabay

ప్రీమియం యూజర్లు తమకు నచ్చిన ఛానెళ్లకు ‘బూస్ట్స్’ ఇచ్చే ఆప్షన్ వచ్చింది.

Image Source: Pixabay

దీని ద్వారా ఆయా ఛానెళ్లు స్టోరీలు పోస్ట్ చేయవచ్చు.

Image Source: Pixabay

ఎక్కువ ‘బూస్ట్స్’ పొందడం ద్వారా ఛానెల్ అడ్మిన్స్ రోజుకు ఒక అదనపు స్టోరీ పెట్టే అవకాశం రానుంది.

Image Source: Pixabay

ఛానెళ్లు తమ సబ్‌స్క్రైబర్లను ‘బూస్ట్స్’ కోసం రిక్వెస్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంది.

Image Source: Pixabay

యూజర్లు స్టోరీలకు ఎమోజీలు, స్టిక్కర్లతో కూడా రెస్పాండ్ అయ్యే ఫీచర్ కూడా తీసుకొచ్చారు.

Image Source: Pixabay

ప్రీమియం యూజర్లు ఐదు వరకు రియాక్షన్ స్టిక్కర్లు యాడ్ చేసుకోవచ్చు.

Image Source: Pixabay

దీంతోపాటు స్టోరీలో మ్యూజిక్ ఫీచర్‌ను కూడా తీసుకువచ్చారు.

Image Source: Pixabay

వాట్సాప్ తరహాలో ఫొటోలకు, వీడియోలకు ‘వ్యూ వన్స్’ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది.