గూగుల్ బ్రౌజర్ ద్వారా ఫ్లైట్ టికెట్లను చవకగా బుక్ చేసుకునే అవకాశం ఉంది. దీనికి కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. గూగుల్ ఫ్లైట్స్ ఆప్షన్ ద్వారా చవకైన టికెట్ రేట్లు తెలుసుకోవచ్చు. ఇందులో ప్రైస్ గ్రాఫ్ కూడా ఉంటుంది. దీని ద్వారా టికెట్ రేట్లు ఎక్కడ తక్కువగా ఉన్నాయో తెలుస్తోంది. దీంతో పాటు ప్రైస్ ట్రాకింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే తక్కువ ధర వచ్చినప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి. దీని గురించిన మెయిల్స్ నేరుగా జీమెయిల్‌కు వస్తుంది. ఇందులో ఉన్న రకరకాల ఫిల్టర్లను కూడా యూజ్ చేయవచ్చు.