ఐఫోన్ X, ఐఫోన్ XS - ఈ ఫోన్లు 2017లో లాంచ్ అయ్యాయి. ఐఫోన్ XR - ఈ ఫోన్ 2018లో లాంచ్ అయింది. ఐఫోన్ 11 సిరీస్ - ఈ ఫోన్లు 2019లో లాంచ్ అయ్యాయి. ఐఫోన్ 12 సిరీస్ - ఈ ఫోన్లు 2020లో లాంచ్ అయ్యాయి. ఐఫోన్ 13 సిరీస్ - ఈ ఫోన్లు 2021లో లాంచ్ అయ్యాయి. ఐఫోన్ 14 సిరీస్ - ఈ ఫోన్లు 2022లో లాంచ్ అయ్యాయి. ఐఫోన్ ఎస్ఈ (2020) - ఈ ఫోన్ 2020లో లాంచ్ అయింది. ఐఫోన్ ఎస్ఈ (2022) - ఈ ఫోన్ 2022లో లాంచ్ అయింది.